Chiranjeevi: Time Fix For Godfather Entry On 4 July 2022 Deets Here - Sakshi
Sakshi News home page

Chiranjeevi Godfather Movie: గాడ్‌ ఫాదర్‌ వస్తున్నాడు

Published Sat, Jul 2 2022 4:43 AM | Last Updated on Sat, Jul 2 2022 9:50 AM

Time fix for Chiranjeevi godfather entry On 4 july 2022 - Sakshi

‘గాడ్‌ఫాదర్‌’ రాకకు రంగం సిద్ధమైంది. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘గాడ్‌ఫాదర్‌’. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్‌ ఖాన్, సత్యదేవ్, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లుగా శుక్రవారం చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వాకాడ అప్పారావు, సంగీతం: తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement