'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు | Tollywood Actor Sritej Police Case Latest | Sakshi
Sakshi News home page

Sritej: టాలీవుడ్ యువ నటుడిపై మరో కేసు

Published Tue, Nov 26 2024 1:01 PM | Last Updated on Tue, Nov 26 2024 4:42 PM

Tollywood Actor Sritej Police Case Latest

తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీతేజ్‍‌పై హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో BNS 69, 115(2),318(2) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు. గతంలోనూ ఇదే పీఎస్‌లో శ్రీతేజ్‌పై కేసు నమోదైంది.

(ఇదీ చదవండి: యూరప్‌ వెళ్లనున్న ప్రభాస్‌.. ఎందుకో తెలుసా..?)

'నారప్ప', 'మంగళవారం', 'పుష్ప' తదితర సినిమాల్లో సహాయ నటుడిగా చేసిన శ్రీతేజపై గతంలోనే కేసు నమోదైంది. ఓ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భార్యతో ఇతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి సదరు వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషయమై మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా వరస కేసుల వల్ల శ్రీతేజ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

సినీ నటుడు శ్రీ తేజ్ పై చీటింగ్ కేసు

(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్‌ హ్యాండ్‌' లాంటి ట్యాగ్‌ ఎందుకు?: సమంత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement