
బంధాలకు బహుమానం, ఆనందాలకు నిలయం, బాధ్యతలకు బంధనం, ఆత్మీయతకు ఆవాసం, అనురాగానికి అమృతం, కుటుంబానికి ఆధారం 'ఆమె'. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలు షేర్ చేశారు.
ఏ ఇంట్లో అయితే మహిళ సంతోషంగా చిరునవ్వులు చిందిస్తుందో అక్కడ సంతోషం ద్విగుణీకృతమవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: నాగశౌర్య
World is a happy place when the woman in the house smiles:)
— Naga Shaurya (@IamNagashaurya) March 8, 2021
Wishing my world and every other woman in the world,
A Very Happy Woman’s Day♥️🤗 #HappyWomensDay pic.twitter.com/PJCmVIOGsf
పితృస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలందరికీ గౌరవాభినందనలు. మీ వల్లే సమానత్వం అంటే ఏంటో తెలుసుకోగలిగాం. కానీ ఇప్పటికీ మన సమాజం ఆదర్శంగా మాత్రం లేదు. హ్యాపీ ఉమెన్స్ డే: సుధీర్ బాబు
Immense respect to all those sane human beings who fought against patriarchy and made us understand a basic thing called equality. Even today, we are just better as a society but no where ideal. Happy #WomensDay with a great hope for the future.
— Sudheer Babu (@isudheerbabu) March 8, 2021
ఈ ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉండాలి: మహేశ్‌బాబు
To mine, and all the incredible women around the globe, Happy Women's Day. Rise and shine above all! 😊 https://t.co/R4K9VMJHst
— Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2021
నేను ఏదైనా చేయగలనంటూ మీరందరూ ఎంతగానో ప్రోత్సహించారు. మీ వల్లే నాకీ జీవితం మరింత సులువైంది. నా ఈ సూపర్ వుమెన్స్‌తో పాటు మహిళలందరికీ హ్యాపీ వుమెన్స్ డే: సమంత
అమ్మ బుగ్గలు గిల్లుతున్న ఫొటోను షేర్ చేసిన హీరో సాయిధరమ్ తేజ్
AMMA ❤️ #HappyWomensDay pic.twitter.com/WuFv6DzIj1
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 8, 2021
Comments
Please login to add a commentAdd a comment