List Of 24 Movies And Web Series Releasing On OTT Platforms On July 7th, 2023 - Sakshi
Sakshi News home page

Tomorrow OTT Movies Releases: ఒకేరోజు ఏకంగా 24 మూవీస్

Published Thu, Jul 6 2023 1:48 PM | Last Updated on Thu, Jul 6 2023 2:09 PM

Tomorrow Ott Release Movies Telugu July 6th 2023 - Sakshi

ఏదైనా సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీకెండ్ మీరు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా 24 కొత్త మూవీస్ విడుదలకు సిద్ధమైపోయాయి. ఈ సోమవారం చూసినప్పుడు 24 సినిమాల లిస్ట్ వచ్చింది. వాటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. ఇక ఈ శుక్రవారం కోసం మరికొన్ని కొత్తవి యాడ్ అయ్యాయి. దీంతో ఒక్కరోజే దాదాపు 24 చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ లోకి రానున్నాయని క్లారిటీ వచ్చేసింది. వీటిలో తెలుగు సినిమాలు చాలానే ఉండటం విశేషం. 

(ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?)

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్

అమెజాన్ ప్రైమ్

  • అదురా - తెలుగు డబ్బింగ్ సిరీస్
  • ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ - ఇంగ్లీష్ సిరీస్
  • చక్రవ్యూహం - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
  • స్వీట్ కారం కాఫీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • ఫిట్ చెక్: కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ యూకే క్వీన్ - ఫిలిప్పీన్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

నెట్‌ఫ్లిక్స్

  • ఫేటల్ సెడక్సన్ - ఇంగ్లీష్ సిరీస్
  • టక్కర్ - తెలుగు సినిమా
  • ద ఔట్ లాస్ - ఇంగ్లీష్ మూవీ
  • ద పోప్స్ ఎగ్జార్సిస్ట్ - ఇంగ్లీష్ చిత‍్రం
  • హ్యాక్ మై హోమ్ - ఇంగ్లీష్ సిరీస్ 
  • గోల్డ్ బ్రిక్ - ఫ్రెంచ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
  • ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • డీప్ ఫేక్ లవ్ - పోర్చుగీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • వేక్ అప్ కార్లో - పోర్చుగీస్ సిరీస్ (స్ట్రీమింగ్)

ఆహా

  • 3:33  - తమిళ సినిమా 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • IB 71 - హిందీ సినిమా
  • రుద్రమాంబపురం - తెలుగు మూవీ (స్ట‍్రీమింగ్ అవుతోంది)

జీ5

  • అర‍్చిర్ గ్యాలరీ - బెంగాలీ సినిమా
  • కతర్‌భాషా ఎండ్ర ముత్తురామలింగం - తమిళ చిత్రం
  • తర్లా- హిందీ మూవీ

సోనీ లివ్

  • ఫర‍్హానా - తెలుగు డబ్బింగ్ మూవీ

జియో సినిమా

  • బ్లయిండ్ - హిందీ చిత్రం

HR ఓటీటీ

  • అనురాగం - మలయాళ మూవీ

ముబీ

  • రిటర్న్ టూ సియోల్ - ఇంగ్లీష్ సినిమా

(ఇదీ చదవండి: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి ..సలార్‌ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement