List Of 24 Movies And Web Series Releasing On OTT Platforms On July 1st Week, 2023 - Sakshi
Sakshi News home page

Movies, Series This Week OTT Releases: ఓటీటీల‍్లోకి ఈ వారం 24 మూవీస్

Published Mon, Jul 3 2023 12:33 PM | Last Updated on Mon, Jul 3 2023 2:37 PM

This Week OTT Release Movies Telugu July 1st Week 2023 - Sakshi

ఎప్పటిలానే మరో సోమవారం వచ్చేసింది. అందరూ ఆఫీసులు, స్కూల్-కాలేజీ హడావుడిలో పడిపోయారు. మూవీ లవర్స్ మాత్రం ఈ వారం ఎన్ని సినిమాలు రాబోతున్నాయి? వాటిని ఎప్పుడు ఎలా చూడాలా అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. థియేటర్లలోకి 10 చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో 'రంగబలి' మాత్రం కాస్త చెప్పుకోదగ్గది. అయితే ఓటీటీల్లోకి మాత్రం ఈ వారం ఏకంగా 24 సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో తెలుగు మూవీస్-సిరీస్ లు బోలెడన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • బాబీలోన్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 05
  • స్వీట్ కారం కాఫీ (తెలుగు సిరీస్) - జూలై 06
  • అదురా (హిందీ సిరీస్) - జూలై 07
  • ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 07

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • గుడ్ నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • కిజాజీ మోటో: జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్) - జూలై 05
  • IB 71 (హిందీ సినిమా) - జూలై 07

నెట్‌ఫ్లిక్స్

  • అన్‌నోన్: ద లాస్ట్ పిరమిడ్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 03 (స్ట్రీమింగ్ అవుతోంది)
  • ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 03 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • హోమ్ రెకర్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 03 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 06
  • ఫేటల్ సెడక్సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 07
  • ద ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 07
  • ద పోప్స్ ఎక్సార్సిస్ట్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 07
  • హాక్ మై హోమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 07
  • డీప్ ఫేక్ లవ్ (ఇంగ్లీష్ రియాలిటీ షో) - జూలై 07

జీ5

  • అర‍్చిర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా) - జూలై 07
  • తర్లా (హిందీ మూవీ) - జూలై 07

జియో సినిమా

  • ఇష్క్ నెక్స్ట్ డోర్ (హిందీ చిత్రం) - జూలై 03 (స్ట్రీమింగ్ అవుతోంది)
  • బ్లయిండ్ (హిందీ మూవీ) - జూలై 07
  • ఉనాద్ (మరాఠీ సినిమా) - జూలై 08

సోనీ లివ్

  • ఫర్హానా (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 07
  • హవా (బంగ్లాదేశీ మూవీ) - జూలై 07

ముబీ

  • రిటర్న్ టూ సియోల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 07

(ఇదీ చదవండి: కెమెరాల ముందు ముద్దులు, సారీ చెప్పిన సల్మాన్‌ ఖాన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement