Upcoming Telugu Movies On OTT In July 2023 Last Week - Sakshi
Sakshi News home page

This Week OTT Release Movies: ఓటీటీల్లోకి 17 మూవీస్.. ఆ రెండు స్పెషల్!

Published Mon, Jul 24 2023 11:54 AM | Last Updated on Tue, Jul 25 2023 11:39 AM

This Week OTT Movies Telugu July Last Week 2023 - Sakshi

సోమవారం వచ్చిందంటే చాలు ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతారు. మూవీ లవర్స్ మాత్రం ఈ వారం కొత్త సినిమాలేం వస్తున్నాయి. వాటిని ఎప్పుడు చూసేయ్యాలా అని ప్లాన్ చేసుకుంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారం దాదాపు 17 మూవీస్ వరకు పలు ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. వాటిలో హిట్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసులు కూడా ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఈ మొత్తం లిస్ట్‌లో జనాలు ఎక్కువగా ఎదురుచూస్తున్నవి అయితే మాత్రం 'సామజవరగమన', 'నాయకుడు' (మామన్నన్) కోసమే. థియేటర్లలో రచ్చ లేపిన ఈ చిత్రాలు ఓటీటీల‍్లో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తాయో?

(ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్)

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్

నెట్‌ఫ్లిక్స్

  • డ్రీమ్ (కొరియన్ సినిమా) - జూలై 25
  • నాయకుడు (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూలై 27
  • ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 27
  • హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 27
  • హిడ్డెన్ స్ట్రైక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 28
  • హౌ టూ బికమ్ ఏ కల్ట్ లీడర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 28

అమెజాన్  ప్రైమ్

  • రెజీనా (తెలుగు డబ్బింగ్ సినిమా) జూలై 25

ఆహా

  • సామజవరగమన (తెలుగు సినిమా) - జూలై 28

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ఆషిఖానా (హిందీ సిరీస్) - జూలై 24

జియో సినిమా

  • కాల్‌కూట్ (హిందీ మూవీ) - జూలై 27
  • వన్ ఫ్రైడే నైట్ (హిందీ సినిమా) - జూలై 28
  • ‍అప్పత (తమిళ చిత్రం) - జూలై 29

సోనీ లివ్

  • ట్విస్టెడ్ మెటల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 28

ఈ-విన్

  • పోలీస్ స్టోరీ: కేస్ 1: నైట్ ఔల్స్ (తెలుగు సినిమా)  - జూలై 28

బుక్ మై షో

  • జస్టిస్ లీగ్: వార్ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 25
  • ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్ (ఇంగ‍్లీష్ చిత్రం) - జూలై 26
  • ద ఫ్లాష్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 27

మనోరమ మ్యాక్స్

  • కొళ్ల (మలయాళ సినిమా) - జూలై 27 

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement