Upcoming Telugu Movies To Release On OTT | July 27, 2023 - Sakshi
Sakshi News home page

Tomorrow OTT Release Movies: ఒకేరోజు ఏకంగా 22 మూవీస్ రిలీజ్

Jul 27 2023 10:17 AM | Updated on Jul 27 2023 12:12 PM

Tomorrow OTT Release Movies Telugu July 27th 2023 - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. బయట అడుగుపెట్టే పరిస్థితి అస‍్సలు కనిపించడం లేదు. ఇలాంటి టైంలో ఎవరైనా ఏం చేస్తారు. మంచిగా తిని పడుకుంటారు. బోర్ కొడితే కొత్తగా వచ్చిన సినిమా లేదంటే వెబ్ సిరీస్ చూస్తారు. అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు ఈ వీకెండ్(జూలై 27) బోలెడన్ని కొత్త మూవీస్ రిలీజ్‌కి రెడీ అయిపోయాయి. వాటిలో 'సామజవరగమన', 'స్పై', 'నాయకుడు' లాంటి చిత్రాలతో పాటు పలు సిరీసులు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్‌సేన్ కౌంటర్స్.. కానీ!?)

శుక్రవారం(జూలై 28) రిలీజయ్యే సినిమాలు-సిరీసులు

అమెజాన్ ప్రైమ్

  • ద ఫ్లాష్ - ఇంగ్లీష్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • స్పై - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

నెట్‌ఫ్లిక్స్

  • ఏ ఫెర్ఫెక్ట్ స్టోరీ - స్పానిష్ వెబ్ సిరీస్
  • కెప్టెన్ ఫాల్ - ఇంగ్లీష్ సిరీస్
  • D.P. సీజన్ 2 - కొరియన్ సిరీస్
  • హిడ్డెన్ స్ట్రైక్ - ఇంగ్లీష్ సినిమా
  • హౌ టూ బికమ్ ఏ కల్ట్ లీడర్ - ఇంగ్లీష్ సిరీస్
  • మిరాక్యూలస్: లేడీ బగ్ & క్యాట్ నోయిర్, ద మూవీ  - ఫ్రెంచ్ మూవీ
  • ద టైలర్ సీజన్ 2 - టర్కిష్ సిరీస్
  • ద విచర్ సీజన్ 3: పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • నాయకుడు - తెలుగు డబ్బింగ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • ద లేడీ ఆఫ్ సైలెన్స్: ద మటవిటస్ మర్డర్స్ - స్పానిష్ మూవీ (స్ట్రీమింగ్)
  • ప్యారడైజ్ - ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)
  • టుడే వుయ్ ఆల్ టాక్ అబౌట్ ద డే - ఇండోనేసియన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • ద మర్డరర్ - థాయ్ మూవీ (స్ట్రీమింగ్)
  • హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆహా

  • సామజవరగమన - తెలుగు సినిమా

ఈ-విన్

  • పోలీస్ స్టోరీ: కేస్ 1: నైట్ ఔల్స్ - తెలుగు సినిమా

జియో సినిమా

  • వన్ ఫ్రైడే నైట్ - హిందీ సినిమా
  • అప్పత - తమిళ చిత్రం
  • కాల్‌కూట్ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

సోనీ లివ్

  • ట్విస్టెడ్ మెటల్ - ఇంగ్లీష్ సిరీస్

మనోరమ మ్యాక్స్

  • కొళ్ల - మలయాళ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement