ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 23 సినిమాలు | Telugu Movies To Release On OTT Platform [September 8, 2023] - Sakshi
Sakshi News home page

Friday OTT Release Movies: ఒక్కరోజే ఏకంగా 23 మూవీస్ రిలీజ్.. అదొక్కటి స్పెషల్

Sep 6 2023 11:20 PM | Updated on Sep 7 2023 9:46 AM

 Friday OTT Release Movies Telugu September 8th - Sakshi

మరో వీకెండ్‌కి అంతా రెడీ అయిపోయింది. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి', 'జవాన్' చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. వీటిపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఓటీటీలోనూ.. ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 23 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రజనీకాంత్ 'జైలర్' అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' Day-3 హైలైట్స్.. టాస్క్‌లో గెలిచిన ఇద్దరు!)

అయితే 'జైలర్' మూవీ ఒక్కటి మాత్రమే ఆసక్తికరంగా ఉందంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే 'హడ్డీ' అనే హిందీ చిత్రం, 'లవ్' అనే తమిళ చిత్రం కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్‌గా  22 కొత్త చిత్రాలు, వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. ఇంతకీ ఆయా సినిమాలేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూసేద్దాం. దిగువన 'స్ట్రీమింగ్ అవుతున్నాయి', 'ఇప్పటికే స్ట్రీమింగ్' అని ఉన్నావి గురువారం రిలీజైపోయినట్లు అర్థం.

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్

నెట్‌ఫ్లిక్స్

  • ఏ టైమ్ కాల్డ్ యూ - కొరియన్ సిరీస్
  • బర్నింగ్ బాడీ - స్పానిష్ సిరీస్
  • రోజా పెరల్స్ టేప్స్ - స్పానిష్ సినిమా
  • సెల్లింగ్ ద ఓసీ: సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
  • స్పై వూప్స్ - ఇంగ్లీష్ సిరీస్
  • డియర్ చైల్డ్ - జర్మన్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్)
  • గామేరా రీ బర్త్ - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • కుంగ్ ఫూ పాండ: ద డ్రాగన్ నైట్ సీజన్ 3  -ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • టాప్ బాయ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • వాట్ ఇఫ్ - ఇంగ్లీష్ సినిమా - తగలాగ్ సినిమా (స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్

  • సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ - ఇంగ్లీష్ మూవీ
  • జైలర్ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
  • క్యారీ ఆన్ జెట్టా - పంజాబీ చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్)

జీ5

  • హడ్డీ - హిందీ మూవీ (ఇప్పటికే స్ట్రీమింగ్)

ఆహా

  • లవ్ - తమిళ సినిమా 
  • ఫ్యామిలీ ధమాకా - తెలుగు రియాలిటీ షో

జియో సినిమా

  • యే హై ప్లానెట్ ఇండియా - హిందీ డాక్యుమెంటరీ 

సోనీ లివ్

  • లొక్కీ చెహ్‌లే  - బెంగాలీ సినిమా 
  • టెన్ పౌండ్స్ పొమ్స్ - ఇంగ్లీష్ సిరీస్ 

బుక్ మై షో

  • లవ్ ఆన్ ద రోడ్ - ఇంగ్లీష్ మూవీ 

లయన్స్ గేట్ ప్లే

  • ద బ్లాక్ డీమన్ - ఇంగ్లీష్ చిత్రం 

ఆపిల్ ప్లస్ టీవీ

  • ద ఛేంజ్‌లింగ్  - ఇంగ్లీష్ సిరీస్

(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా!?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement