List Of 21 Movies And Web Series Releasing On OTT Platforms On July 14th, 2023 - Sakshi
Sakshi News home page

Tomorrow OTT Movies Releases: ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు రిలీజ్

Published Thu, Jul 13 2023 3:30 PM | Last Updated on Thu, Jul 13 2023 3:54 PM

Tomorrow OTT Release Movies Telugu July 14th 2023 - Sakshi

Tomorrow OTT Movies: ఓటీటీ మూవీ ప్రేమికులారా.. రెడీ అయిపోండమ్మా! వచ్చేస్తున్నాయ్ వచ్చేస్తున్నాయ్.. మీకోసం బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. శుక్రవారం అనగా జూలై 14న ఒక్కరోజే దాదాపు 19 వరకు విడుదలవుతున్నాయి. ఇందులో తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ మూవీస్-సిరీస్‌లు చాలా ఉన్నాయి. కాబట్టి లేట్ చేయకుండా ఏయే సినిమాలు వస్తున్నాయో లిస్ట్ చూసేయండి. ఏ టైమ్‌లో ఏది చూడాలో ప్లాన్ చేసుకోండి. వీకెండ్‌ని ఫెర్ఫెక్ట్‌గా ఎంజాయ్ చేసేయండి.

(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!)

శుక్రవారం(జూలై 14) ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్

అమెజాన్ ప్రైమ్

  • తండాట్టి - తెలుగు డబ్బింగ్ సినిమా
  • ద సమ్మర్ ఐ టర్నెడ్ ప్రెట్టీ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
  • హాస్టల్ డేస్ - తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

నెట్‌ఫ్లిక్స్

  • బర్డ్ బాక్స్ బార్సిలోనా - ఇంగ్లీష్ సినిమా
  • లవ్ టాక్టిక్ట్స్ 2 - టర్కిష్ మూవీ
  • టూ హాట్ టూ హ్యాండిల్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్
  • కోహ్రా - హిందీ చిత్రం - జూన్ 15
  • సోనిక్ ప్రైమ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • డెవిల్స్ అడ్వకేట్ - అరబిక్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • బర్న్ ద హౌస్ డౌన్ - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • సర్వైవల్ ఆఫ్ ది థిక్కెస్ట్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • కింగ్ ద ల్యాండ్ - కొరియన్ సిరీస్ (స్ట్రీమింగ్)

ఆహా

  • నేను స్టూడెంట్ సర్ - తెలుగు సినిమా
  • మెన్ టూ - తమిళ సిరీస్ 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ద ట్రయల్ - హిందీ సిరీస్

సోనీ లివ్

  • కాలేజ్ రొమాన్స్ సీజన్ 4 - హిందీ సిరీస్

జియో సినిమా

  • ఇష్క్ ఈ నదాన్ - హిందీ సినిమా 

జీ5

  • మాయాబజార్ ఫర్ సేల్ - తెలుగు సిరీస్
  • ఎస్టేట్ - తమిళ సినిమా - జూన్ 16

ఆపిల్ టీవీ ప్లస్

  • ఫౌండేషన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

మనోరమ మ్యాక్స్

  • టిక్కక్కొరు ప్రేమొందరన్ - మలయాళ సినిమా

(ఇదీ చదవండి: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. తను కూడా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement