List Of 14 New Movies Released Today In OTT On Sep 23rd, Details Inside - Sakshi
Sakshi News home page

OTT Movies: ఓటీటీలో సినిమాల జాతర.. ఈ ఒక్కరోజే 14 చిత్రాల సందడి

Published Fri, Sep 23 2022 12:41 PM | Last Updated on Fri, Sep 23 2022 2:55 PM

OTT: 14 Movies to Be Streaming On OTT On September 23rd - Sakshi

ప్రస్తుతం బిగ్‌స్క్రీన్‌పై చిన్న సినిమాల హావా నడుస్తోంది. మరోవైపు ఓటీటీలో మాత్రం పాన్‌ ఇండియా, భారీ బడ్జెట్‌ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ ఒక్కరోజే(శుక్రవారం) ఓటీటీలో దాదాపు 14 సినిమాలు సందడి చేయబోతున్నాయి. అందులో నేరుగా ఓటీటీకి వచ్చే చిత్రాలు ఉండగా.. థియేట్రల్లోకి వచ్చిన ఇప్పుడు ఓటీటీ వేదిగా సందడి చేసేందుకు మరికొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. ఈక్రమంలో నేడు ఒక్కరోజే ఓటీటీకి వచ్చేస్తున్న ఆ చిత్రాలేవో ఇక్కడ ఓ లుక్కేయండి!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar):
బబ్లీ బౌన్సర్ – తెలుగు, హిందీ

నెట్ ఫ్లిక్స్(Netflix):
జంతారా – సిరీస్ 2(హిందీ)
లౌ(Lou) – ఇంగ్లీష్
ఎ జాజ్ మెన్స్ బ్లూస్ – ఇంగ్లీష్
ఎథెనా – ఫ్రెంచ్
ది గర్ల్స్ ఎట్ ది బ్యాక్ -సిరీస్ 1 – స్పానిష్

ఆహా(AHA):
ఫస్ట్ డే ఫస్ట్ షో – తెలుగు
డైరీ – తమిళం

సన్ నెక్ట్‌(Sun Nxt):
తిరు – తెలుగు, తమిళం

వూట్(Voot):
షుగర్ లెస్ – కన్నడ

సోనీలివ్(SonyLIV):
చల్లే ముండియాన్ – పంజాబీ

జీ5(Zee5):
కళాపురం – తెలుగు
అతిథి భూతో భవ – హిందీ
సోరియా ద ఫింద్ – పంజాబీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement