Top 5 Best Thriller Movies On Zee5 OTT In 2021 - Sakshi
Sakshi News home page

Zee5 Thriller Movies 2021: సూపర్ థ్రిల్‌ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్‌ ఇవే..

Published Sun, Apr 10 2022 4:34 PM | Last Updated on Sun, Apr 10 2022 6:01 PM

Top 5 Best Thriller Movies On Zee5 OTT In 2021 - Sakshi

Top 5 Best Thriller Movies On Zee5 OTT In 2021: సినిమా అనేది ఒక ఊహా ప్రపంచం. సినీ రంగం ఎప్పటికప్పుడూ తన శైలి మార్చు కుంటుంది. ఇదివరకూ సంగీతం, డ్యాన్స్‌, జానపద, సాంఘిక, రాజకీయ, ఫ్యాక్షన్‌ కథల ఆధారంగా సినిమాలు వచ్చేవి. అంతేకాకుండా కామెడీ, యాక్షన్‌, స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ జోనర్‌లే కాకుండా ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేసే జోనర్‌ థ్రిల్లర్‌. తమదైన శైలిలో సరికొత్త కథలతో థ్రిల్ అందిస్తున్నారు చిత్ర దర్శకులు. మన ప్రేక్షకులు కూడా థ్రిల్లర్‌ సినిమాలను ప్రత్యేక ఆసక్తితో వీక్షిస్తారు. కథతో కట్టిపడేస్తూనే, కథనంలో రక్తి కట్టించే మూవీస్‌ వస్తే ఇక మూవీ లవర్స్‌కు పండుగే. 

చదవండి: ఓటీటీల్లో మిస్‌ అవ్వకూడని టాప్‌ 6 సినిమాలు..

మంచి థ్రిల్‌తోపాటు, ఊహకందని సస్పెన్స్‌తో ఉన్న థ్రిల్లర్‌ సినిమాలు చూస్తే వచ్చే కిక్కే వేరు. దక్షిణ, ఉత్తర భాషల్లోనూ ఈ తరహా ప్రయోగాలు ఎన్నో జరిగాయి. ఏ భాషలో తెరకెక్కించిన వాటిని మిగతా భాషల్లోకి అనువదిస్తున్నారు. దీంతో భాషాబేధం లేకుండా వీక్షకులు ఎంటర్‌టైన్‌ అవుతున్నారు. కాగా ఇలాంటి విభిన్నమైన కథలకు నెలవుగా మారాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు. వీటిలో తనదైన స్థానం సంపాదించుకున్న ఓటీటీ వేదిక జీ5. 2021 సంవత్సరంలో వచ్చిన టాప్‌ 5 థ్రిల్లర్‌ మూవీస్‌ మీకోసం అందిస్తున్నాం. ఇందులో కొన్ని చిత్రాలు తెలుగు భాషలోనూ డబ్‌ అయ్యాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. 2021లో వచ్చిన బెస్ట్‌ థ్రిల్లర్‌ మూవీస్‌ విడుదల వారిగా చూసి ఆనందించండి.  

1. ఆపరేషన్‌ జావా (ఫిబ్రవరి 12, 2021)



2. సైలెన్స్‌ (మార్చి 26, 2021)



3. స్టేట్‌ ఆఫ్‌ సీజ్: టెంపుల్‌ ఎటాక్‌ (జూలై 9, 2021)



4. డయల్‌ 100 (ఆగస్టు 6, 2021)



5. 200 హల్లా హో (ఆగస్టు 20, 2021)



6. బాబ్ బిస్వాస్‌ (డిసెంబర్‌ 3, 2021)



చదవండి: రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్​ సాధించిన ఓటీటీ సిత్రాలు..
చదవండి: టాలీవుడ్​ టూ హాలీవుడ్​.. ఓటీటీల్లో రచ్చ చేస్తున్న సినిమాలు ఇవే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement