సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ సాంగ్‌.. వీడియో చూశారా..? | Vettaiyan Manasilayo Video Song Out Now | Sakshi
Sakshi News home page

సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ సాంగ్‌.. వీడియో చూశారా..?

Published Mon, Oct 28 2024 4:36 PM | Last Updated on Mon, Oct 28 2024 4:45 PM

Vettaiyan Manasilayo Video Song Out Now

రజనీకాంత్‌ వేట్టయాన​్‌ సినిమాలో సూపర్‌ హిట్‌ అయిన సాంగ్‌ 'మనసిలాయో'. తాజాగా ఈ పాట వీడియోను  యూట్యూబ్‌లో విడుదల చేశారు. టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలక పాత్రలు పోషించారు. చాలా సింపుల్‌ కొరియోగ్రఫీతో దినేశ్‌ ఈ సాంగ్‌ను క్రియేట్‌ చేశారు. ఈ పాట మీద చాలా రీల్స్‌ వచ్చాయి. సోషల్‌మీడియాలో ఇప్పటికీ ఈ సాంగ్‌ ట్రెండ్‌ అవుతూనే ఉంది.

ఈ పాటలో రజనీకాంత్‌తో మంజు వారియర్‌ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. మలయాళంలో చాలా పాటలు ఆమె చేసినప్పటికీ ఇంత క్రేజ్‌ రాలేదని చెప్పవచ్చు. తన కెరీర్‌లో ఇంత పెద్ద హిట్‌ అయిన పాట ఇదేనని మంజు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement