Vijay Deverakonda Creates New Record on Instagram- Sakshi
Sakshi News home page

Vijay Deverakonda: మరో రికార్డు క్రియేట్‌ చేసిన రౌడీ హీరో

Published Mon, Dec 27 2021 5:11 PM | Last Updated on Mon, Dec 27 2021 5:54 PM

Vijay Deverakonda Hits 14 Million Followers on Instagram - Sakshi

Vijay Deverakonda Hits 14 Million Followers on Instagram: రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్‌ రెడ్డితో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విజయ్‌కు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ విపరీతమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఇక సోషల్‌ మాధ్యమాల్లోనూ విజయ్‌ ఫాలోయింగ్‌ భారీగానే ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్‌ ఫాలోవర్స్‌తో సరికొత్త రికార్డ్‌ను క్రియేట్‌ చేశాడు.

అల్లు అర్జున్‌ తర్వాత ఈ ఘనతను సాధించిన టాలీవుడ్‌ హీరో విజయే కావడం విశేషం. ఈ సందర్భంగా రౌడీ హీరోకు ఫ్యాన్స్‌ బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నారు. #14MRowdiesOnInsta పేరుతో తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో లైగర్‌ అనే ప్యాన్‌ ఇండియా మూవీలో నటిస్తు‍న్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement