
వాతావరణం
మరోసారి అవకాశం ఇవ్వండి
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన తనను గెలిపించాలని అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు.
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. రాత్రివేళ కాస్త చలితో పాటు మంచు కురుస్తుంది.
– 8లోu
ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి గ్రామంలో గోవిందరాజులు, నాగులమ్మ, సారలమ్మ జాతర ఈ నెల 12నుంచి నిర్వహిస్తున్నందున జాతరకు రావాలని కోరుతూ సోమవారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, రఘు, జనార్ధన్‌లు ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతరకు వచ్చి ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాల వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూపేష్, యువసేన, గౌరి పాల్గొన్నారు.
కొండాయి జాతరకు ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment