
స్వచ్ఛమైన పెట్రోల్ అందిస్తాం
జైళ్ల శాఖ ద్వారా స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్ అందిస్తామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా తెలిపారు.
– 8లోu
పంపుసెట్ నుంచి పంట పొలంలోకి
పారుతున్న నీరు
200 అడుగుల నుంచే
పుష్కలంగా నీరు
రామచంద్రాపురం, భూపాల్‌నగర్ పరిధిలోని గుర్తూరు తండా, యాపలగడ్డ, భాగ్యతండా, రహీంనగర్, రావోజీ తండా, సాంక్రు తండా, కొడిశల కుంట, చంద్రుతండా, మాన్‌సింగ్ తండా, రామచంద్రాపురం, పందికుంట, శివతండా, వెంకటేశ్వర్లపల్లి, నౌశ్యతండా, ముద్దునూరుతండా, దేవనగర్ గ్రామాల్లో మొక్కజొన్నతో పాటు వరిసాగు ప్రత్యేక ఆధార పంటగా రైతులు సాగుచేస్తారు. ఇక్కడి రైతులు కాలనుగుణంగా పంటల సాగు చేపడడంతో పాటు సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. గతేడాది ఈ ప్రాంతంలో జనవరి మాసం వరకు భూగర్భ జలాలు 6.92 మీటర్ల అడుగులో నీరు ఉండగా ఈ ఏడాది ఇప్పటివరకు 7.42 మీటర్ల అడుగులో భూగర్భ జలాలు నిల్వ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment