
సద్వినియోగం చేసుకోవాలి
ఎర్లీబర్డ్ స్కీం ఐదు శాతం ఆఫర్ ఈసారి పాత బకాయిదారులకు కూడా వర్తిస్తోంది. మొత్తం బకాయిలు చెల్లించి, 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ముందస్తు చెల్లించే వారికి అవకాశం ఉంటుంది. ఈ సదావకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుని ముందుస్తు పన్ను చెల్లించాలి. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి. – యాదయ్య,
మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట
జిల్లాలోని మున్సిపాలిటీల్లోఈ ఏడాది ఆస్తిపన్ను వివరాలు
మున్సిపాలిటీ అసెస్‌మెంట్లు పన్ను డిమాండ్
(రూ.కోట్లలో)
నాగర్‌కర్నూల్ 11,028 4.20
కల్వకుర్తి 8,195 2.48
అచ్చంపేట 6,857 2.30
కొల్లాపూర్ 6,536 0.90