షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం
ఆర్డర్లు పెరిగాయి
మొన్నటి వరకు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఫ్రెష్ బైట్స్ ఫ్రూట్ బాక్స్ డెలివరీ సౌకర్యం ఉండేది. నల్లగొండలో రెండు నెలల క్రితం ప్రారంభించాం. ప్రస్తుతం పట్టణంలో 60కి పైగా ఆర్డర్లు ఉన్నాయి. ఒక ప్యాక్‌లో అన్ని రకాల పండ్లు, చిరు ధాన్యాలు, కూరగాయలు లభిస్తాయి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వాట్సప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్లు పెరిగితే భవిష్యత్‌లో సాయంత్రం డిన్నర్ సమయంలో కూడా డెలివరీ చేస్తాం.
– సిహెచ్.వినోద్, నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment