గత ప్రభుత్వంలో రూ.50 వేలు అందింది | - | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వంలో రూ.50 వేలు అందింది

Published Tue, Mar 25 2025 1:48 AM | Last Updated on Tue, Mar 25 2025 1:43 AM

జగనన్న పాలనలో వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందించారు. అయిదేళ్లలో రూ.50 వేలు అందుకున్నాను. ఈ డబ్బులు ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, మరమ్మతులకు ఉపయోగపడేవి. ప్రస్తుత ప్రభుత్వంలో మాకు ఎలాంటి సాయం అందలేదు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు హామీలన్నీ సీఎం చంద్రబాబు అమలు చేసి పేదలకు న్యాయం చేయాలి.

– ప్రవీణ్‌, దేవనగర్‌, నంద్యాల

చెప్పిన తేదీకి ఇచ్చేవారు

గత ప్రభుత్వంలో వాహన మిత్ర పథకం ద్వారా చెప్పిన తేదీకి రూ.10 వేలు అందించారు. కేవలం ఆటో నడుపుకుంటూ వచ్చే ఆదాయం ద్వారానే కుటుంబాన్ని పోషించుకుంటున్న మాకు ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడేవి. కూటమి అధికారంలోకా వస్తే రూ.15 వేలు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంఏడాదవుతున్నా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు. – లోకేష్‌, హరిజనవాడ, నంద్యాల

          గత ప్రభుత్వంలో             రూ.50 వేలు అందింది1
1/1

గత ప్రభుత్వంలో రూ.50 వేలు అందింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement