టెండర్ ప్రక్రియ నిర్వహించాలి
సరైన అడ్డా లేక వాణిజ్య సముదాయం ఎదుట చిన్న హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం సముదాయాన్ని ప్రారంభిస్తే ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొని వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నా. ప్రభుత్వం స్పందించి త్వరగా ప్రారంభించాలని కోరుతున్నా.
– కె.రాణా, చిరు వ్యాపారి, నారాయణపేట
దుకాణాలు కేటాయించాలి..
వాణిజ్య సముదాయం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకొనే పరిస్థితులు ఉన్నాయి. అధికారులు త్వరగా ప్రారంభిస్తే మాలాంటి వారు వ్యాపారం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ సరైన వ్యవస్థ లేక వేసవి, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
– కెంచె వెంకటేష్, దుస్తుల వ్యాపారి
●
టెండర్ ప్రక్రియ నిర్వహించాలి
Comments
Please login to add a commentAdd a comment