
ఫైల్ ఫొటో
ఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గం ఇవాళ(బుధవారం) భేటీ కానుంది. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. పలు కీలకాంశాలపై చర్చ కోసమే కేబినెట్ జరగనున్నట్లు స్పష్టమవుతోంది.
అలాగే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మీటింగ్ కూడా ఇవాళ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఈ భేటీలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment