
రాణి దుర్గావతి 1505–1564 మధ్య గోండ్వానా రాజ్యాన్ని పరిపాలించారు. ధైర్య సాహసాలకు మారుపేరుగా ఆమెను చరిత్రకారులు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బందాలో 1524లో ఆమె జన్మించారు. రాజ్యంపైకి దండెత్తి వచ్చిన మొఘల్ సేనలతో హోరాహోరీగా పోరాడి ఆ యుద్ధంలోనే ఆమె వీరమరణం పొందారు. నేడు (జూన్ 24) రాణి దుర్గావతి కన్నుమూసిన రోజు.
Comments
Please login to add a commentAdd a comment