
ఛత్తీస్‌ఘడ్: దసరా ర్యాలీలో కారు బీభత్సం సృష్టించింది. జష్‌పూర్‌లో నవరాత్రుల ముగింపు సందర్భంగా అమ్మవారి నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపై కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన ప్రజలు కారును తగలబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment