న్యూఢిల్లీ: రాష‍్ట్రపతి భవన్‌లో 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రమాణం చేసిన నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. తాజా సమాచారం ప్రకారం వివిధ కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి.
► కిషన్ రెడ్డి - పర్యాటక ,సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ
► నితిన్ గడ్కరీ - రవాణా శాఖ
► రాజ్ నాథ్ సింగ్ - రక్షణ శాఖ
►మన్‌సుఖ్ మాండవీయ - ఆరోగ్యశాఖ కేటాయింపు
►అమిత్ షా - హోంశాఖ, సహకార శాఖ
► అర‍్జున్ ముండా - గిరిజన సంక్షేమం
► కిరణ్ రిజిజు - న్యాయశాఖ
► నిర్మలా సీతారామన్ - ఆర్ధిక శాఖ
►స్మృతి ఇరానీ- మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ
► భూపేంద్ర యాదవ్ - కార్మిక శాఖ
►డాక్టర్ జై శంకర్ - విదేశీ వ్యవహారాలు
► పురుపోషత్తమ్ రూపాల - మత్స్య, పశుసంవర్దక, డెయిరీ
►పీయూష్ గోయల్ - వాణిజ్యం, పరిశ్రమలు, జౌళిశాఖ, ఆహార ప్రజా పంపిణీ
►అశ్వినీ వైష్ణవ్ - రైల్వే, ఐటీ మంత్రిత్వశాఖ
► రాజ్ కుమార్ సింగ్ - విద్యుత్, పునరుత్పాదక ఇందన శాఖ
►ధర్మేంద్ర ప్రధాన్ - విద్యా, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ
►హర్దీప్‌సింగ్ పూరీ - పెట్రోలియం, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ
►మహేంద్రనాథ్ పాండే - భారీ పరిశ్రమల శాఖ
►జ్యోతిరాదిత్య సింధియా - పౌర విమానయాన శాఖ
►గిరిరాజ్ సింగ్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్
►అనురాగ్ ఠాకూర్ - సమాచార ప్రసార శాఖ
►భూపేంద్ర యాదవ్ - పర్యావరణ,అటవీశాఖ, కార్మిక శాఖ
►పశుపతి పరసు - కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ
► గజేంద్ర సింగ్ షెకావత్ - జల్ శక్తి
► సర్వానంద్ సోనోవాల్ - ఓడరేవులు, జలరవాణా, ఆయుష్ శాఖ
► ప్రహ్లాద్ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ
► రామచంద్రప్రసాద్ సింగ్ - ఉక్కుశాఖ
► నరేంద్ర సింగ్ తోమర్ - వ్యవసాయ శాఖ
►వీరేంద్ర కుమార్ - సామాజిక న్యాయం,సాధికారత
► ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాల శాఖ
► నారాయణ్ రాణే - చిన్న, మధ‍్య తరహా పరిశ్రమలు
► ధర్మేంద్ర ప్రదాన్ - విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ
చదవండి : ఇరువురికీ న్యాయమైన వాటా దక్కాలి
Comments
Please login to add a commentAdd a comment