
( ఫైల్ ఫోటో )
కల్వకుంట్ల కవిత దగ్గర సీఏ పని చేసిన బుచ్చిబాబు అప్రూవర్‌గా మారిపోయినట్లు..
సాక్షి, ఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో నిందితుడు, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్ల.. అప్రూవర్‌గా మారినట్లు సమాచారం.
బుచ్చిబాబు గతంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దగ్గర ఆడిటర్‌గా పని చేశాడు. లిక్కర్ కేసులో.. సౌత్ గ్రూప్ తరపున బుచ్చిబాబు మధ్యవర్తిత్వం వహించినట్లు అభియోగాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: కారు చీకటి బతుకులు.. అంతరం ఇంకా అలాగే!