
సాక్షి ఢిల్లీ: ఏపీ రాజధాని కేసుపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు విచారించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది.. అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
కాగా, ఈ ప్రతిపాదనపై జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం స్పందించి.. సీజేఐ వద్ద మెన్షన్ చేయాలని సూచించింది. ఇక, ఈ కేసుపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నం ధర్మాసనం మార్చి 28వ తేదీన విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment