జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. ఇద్దరి మృతి | howrah mumbai train accident in jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌

Published Tue, Jul 30 2024 7:00 AM | Last Updated on Tue, Jul 30 2024 1:37 PM

howrah mumbai train accident in jharkhand

రాంచీ:  జార్ఖండ్‌లో హౌరా-సీఎస్‌ఎంటీ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మందికి గాయాలు కాగా, వారిని స్థానిక ఆ‍స్పత్రికి తరలించారు. 

జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ డివిజన్‌లో అర్ధరాత్రి 3గం. దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో రైల్వే సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 18 బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అందులో ప్రయాణికులకు సంబంధించినవి 16 బోగీలు, ఒకటి పవర్‌ కార్‌ బోగీ, మరోకటి పాంట్రీ బోగీ అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమదానికి గల కచ్చితమై కారణం తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు.      

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement