హెచ్‌పీసీఎల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి | HPCL Recruitment 2021 Apply Online 200 Vacancies | Sakshi
Sakshi News home page

హెచ్‌పీసీఎల్‌లో 200 ఇంజనీర్లు

Published Tue, Mar 9 2021 5:50 PM | Last Updated on Tue, Mar 9 2021 7:48 PM

HPCL Recruitment 2021 Apply Online 200 Vacancies - Sakshi

ముంబై  ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్‌ పెట్రోలి యం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌).. ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»  మొత్తం పోస్టుల సంఖ్య: 200

»  పోస్టుల వివరాలు: 
    మెకానికల్‌ ఇంజనీర్‌–120, సివిల్‌ ఇంజనీర్‌– 30, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌–25, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీర్‌–25.
» మెకానికల్‌ ఇంజనీర్‌: అర్హత: కనీసం 60శాతం మార్కులతో మెకానికల్, మెకానికల్‌ అండ్‌ ప్రొడక్షన్‌ సబ్జెక్టుల్లో  నాలుగేళ్ల ఫుల్‌ టైం రెగ్యులర్‌ ఇంజనీర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 25 ఏళ్లు మించకూడదు.

» సివిల్‌ ఇంజనీర్‌: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల ఫుల్‌టైం రెగ్యులర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 25 ఏళ్లు మించకూడదు.
» ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్‌టైం రెగ్యులర్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 25 ఏళ్లు మించకూడదు.

» ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీర్‌: అర్హత: ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌  ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల  ఫుల్‌టైం రెగ్యులర్‌ ఇంజనీర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
    వయసు: 25 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
» కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థుల్ని పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ టాస్క్‌కి పిలుస్తారు. అన్ని పరీక్షల్లో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలి. ఎంపికైన అభ్యర్థులకు ప్రీ ఎంప్లాయ్‌మెంట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.04.2021
» వెబ్‌సైట్‌: https://www.hindustanpetroleum.com/hpcareers/current_openings

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement