సునామీని మించిన బీభత్సం సృష్టిస్తోంది బంగళాఖాతం. యాస్ తుపాను దాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు, హోరున వినిపిస్తున శబ్ధాలు 2004 నాటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి. పౌర్ణమి , చంద్ర గ్రహణం ఏర్పడిన రోజే యాస్ తుపాను తీరానికి చేరువగా రావడంతో రాకాసి అలలు తీరాన్ని ముంచెత్తాయి. సముద్రానికి, తీరానికి సమీపంలో ఉన్న గ్రామాల మధ్య సరిహద్దులు చెరిపేశాయి.తీరం దాటేప్పుడు ప్రళయాకారంగా మారిన సముద్రం వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది. తుపాను తీరం దాటుతున్నప్పుడు సముద్రం ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ వీడియోలో చూడండి
చదవండి: yaas cyclone ప్రచండ గాలులు
yaas cyclone తుపాను బీభత్సం
#YaasCyclone video. pic.twitter.com/Jcta8Bh3KN
— Mr Logician #Maskup 🇮🇳 (@MrLogician_) May 26, 2021
Comments
Please login to add a commentAdd a comment