Karnataka Lovers Arrest Over Romance On Bike Riding - Sakshi
Sakshi News home page

Karnataka Lovers Arrest: న్యూసెన్స్‌ ప్రియుడు అరెస్టు 

Published Sun, Apr 24 2022 6:58 AM | Last Updated on Sun, Apr 24 2022 1:57 PM

Karnataka Lovers Arrest Over Romance On Bike Riding - Sakshi

యశవంతపుర (కర్ణాటక): హద్దులు మీరి బైకుపై ముద్దులు పెట్టుకుంటూ ప్రయాణించిన యువకుడు కటకటాలు లెక్కబెడుతున్నారు. ఆ వీర ప్రేమికున్ని చాజరాజనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుండ్లుపేట–చాజరాజనగర మార్గంలో బైకు నంబర్‌ ఆధారంగా బైకిస్టు ఎస్‌సి స్వామిని అరెస్ట్‌ చేశారు. ప్రియురాలితో ముద్దులు పెట్టుకుంటూ బైక్‌పై దూసుకెళ్లిన దృశ్యాలు వైరల్‌ కావడం తెలిసిందే. దీంతో నిర్లక్ష్యపు డ్రైవింగ్, న్యూసెన్స్‌ సెక్షన్ల కింద కేసు పెట్టారు. 

చదవండి: (Lovers Hulchul: బైక్‌పై లవర్స్‌ హల్‌చల్‌.. వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement