
రాయచూరు రూరల్/కర్ణాటక: విజయపుర జిల్లాలో ఆశా కార్యకర్త, జీపీ సభ్యుడి రాసలీల వీడియో వైరల్ అయింది. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాంబ్రా పంచాయతీ సభ్యుడితో ఆశా కార్యకర్త ఆస్పత్రిలో రాసలీల కేళిలో పాల్గొన్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారు చేసిన చిలిపి చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు ఉదంతాన్ని ప్రజలు మరువక ముందే మరో వీడియో వైరల్ కావడం చర్చకు దారితీసింది.
చదవండి: రాసలీలల కేసు: కోర్టుకు హాజరైన యువతి
సీడీ యువతి తల్లికి అనారోగ్యం
Comments
Please login to add a commentAdd a comment