Shocking: Frequent Spotting Of Snakes On Mysore Roads - Sakshi
Sakshi News home page

Mysore: ఎక్కడ చూసినా పాములు.. కంటి మీద కునుకు లేకుండా

Dec 29 2021 6:48 AM | Updated on Dec 29 2021 10:30 AM

Number of Snakes on Mysore Roads  - Sakshi

మైసూరు: పర్యాటక రాజధాని మైసూరువాసులకు పాములు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎక్కడ చూసినా పాములు, అందులోనూ ప్రాణాంతకమైన రక్తపింజర జాతి సర్పాలు కనిపిస్తున్నాయి. నిత్యం ఇవి నగరంలో కనీసం నాలుగైదు చోట్ల ఇళ్లు, బయలు ప్రాంతాల్లో వస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు.

ఈ పాములు చాలా ప్రమాదకరమైనవి. కాటేస్తే ప్రాణాలు పోవడమో, లేదా తీవ్ర గాయం మిగిలిపోవడమో జరుగుతుంది. గత నెలలో నగరంతో పాటు జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన పాములు నగరంలోకి వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు.    

చదవండి: (పెళ్లయ్యాక స్వాతితో పీకల్లోతు ప్రేమ.. ట్యూషన్‌కి వెళ్లి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement