Chenab Railway Bridge: చుక్‌చుక్‌బండి.. మేఘాలలో ప్రయాణమండి..  | Pictures of Jammu and Kashmir Chenab Railway Bridge Goes Viral | Sakshi
Sakshi News home page

Chenab Railway Bridge: చుక్‌చుక్‌బండి.. మేఘాలలో ప్రయాణమండి.. 

Published Thu, Sep 15 2022 7:52 PM | Last Updated on Thu, Sep 15 2022 8:00 PM

Pictures of Jammu and Kashmir Chenab Railway Bridge Goes Viral - Sakshi

ఇది విదేశాల్లోని చిత్రం కానే కాదు.. మనదే. మన దేశంలోనిదే. కశ్మీర్‌లో ఈ మధ్యే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చీనాబ్‌ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమైన రైల్వే బ్రిడ్జిగా పేరొందింది. ఇది రియాసి జిల్లాలోని బక్కర్‌, కౌరి మధ్య ఉంది. చీనాబ్‌ వంతెనకు సంబంధించిన కొన్ని ఫోటోలను రైల్వే శాఖ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా.. రైళ్ల రాకపోకలకు ఇంకా అనుమతించలేదు. డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement