జైపూర్/రాయ్‌పూర్/భోపాల్: నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక, ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఒకచోట బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ ముందంజలో దూసుకువెళ్తున్నాయి. ఇటు, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో కొనసాగుతోంది.
చత్తీస్‌గఢ్‌లో ఇలా..
90 స్థానాలకు గాను..
కాంగ్రెస్.. 52
బీజేపీ.. 33
లీడింగ్‌లో కొనసాగుతోంది.
మధ్యప్రదేశ్‌లో ఇలా..
230 స్థానాలకు గాను..
బీజేపీ.. 118
కాంగ్రెస్.. 93
రాజస్థాన్‌లో ఇలా..
199 స్థానాలకు గాను..
బీజేపీ.. 105
కాంగ్రెస్.. 83
Rajasthan Congress MLA candidate Amin Kagzi from Kishan Pole constituency leading in early trends, as per ECI. pic.twitter.com/zeNbmOSwWV
— ANI (@ANI) December 3, 2023
Comments
Please login to add a commentAdd a comment