
రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఆరు రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఆరు రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పంజాబ్‌లో 5, కేరళ 3, అసోంలో 2, హిమాచల్, నాగాలాండ్, త్రిపురలో ఒక సీటు చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 21న నామినేషన్, 24న నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 31న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరపనున్నారు.
చదవండి: జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు