‘మహా’ పోరు.. ఓటు వేసిన ప్రముఖులు వీరే.. | Sachin, Akshay Kumar And Other Celebrities Cast Their Votes In Maharashtra Assembly Elections, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

Celebrities In Maharashtra Elections: ‘మహా’ పోరు.. ఓటు వేసిన ప్రముఖులు వీరే..

Published Wed, Nov 20 2024 8:56 AM | Last Updated on Wed, Nov 20 2024 10:59 AM

Sachin And Akshay Kumar Others Cast Their Votes In Maharashtra Assembly Elections

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్‌ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు ఓటింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే బారామతిలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అభ్యర్థి అజిత్‌ పవార్ ఓటు వేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఓటు వేశారు. అలాగే, ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ముంబైలోని పలు పోలింగ్‌ బూత్‌లో క్రికెటర్‌ సచిన్‌ సహా ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు.  బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ ఖాన్‌, సినీ నటుడు రాజ్‌ కుమార్‌ రావ్‌, నటి గౌతమీ కపూర్‌, నటులు అక్షయ్‌ కుమార్‌, అలీ ఫజల్‌ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement