ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా ‘సాక్షి’ డైరెక్టర్‌ కె.ఆర్‌.పి.రెడ్డి ఎన్నిక | Sakshi Director KRP Reddy Elected As The President Of INS | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా ‘సాక్షి’ డైరెక్టర్‌ కె.ఆర్‌.పి.రెడ్డి ఎన్నిక

Published Fri, Sep 23 2022 5:23 PM | Last Updated on Fri, Sep 23 2022 5:51 PM

Sakshi Director KRP Reddy Elected As The President Of INS

ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా ‘సాక్షి’ డైరెక్టర్‌ కె.ఆర్‌.పి రెడ్డి ఎన్నికయ్యారు. ఏడాది పాటు పదవిలో ఆయన కొనసాగనున్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ అధ్యక్షుడిగా ‘సాక్షి’ డైరెక్టర్‌ కె.రాజప్రసాద్‌రెడ్డి (కె.ఆర్‌.పి.రెడ్డి) ఎన్నికయ్యారు. ఏడాది పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. డిప్యూటీ ప్రెసిడెంట్‌గా రాకేష్ శర్మ, వైస్ ప్రెసిడెంట్‌గా శ్రేయస్ కుమార్, కోశాధికారిగా తన్మయి మహేశ్వరి ఎన్నికయ్యారు. ఐఎన్‌ఎస్‌లో సుమారు 800కి పైగా పబ్లికేషన్లు ఉన్నాయి. పత్రికా రంగం అభివృద్ధికి ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ కృషి చేస్తోంది.
చదవండి: అవ్వా, తాతలకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌.. కీలక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement