Today Highlights: టుడే టాప్‌-10 న్యూస్‌ | Today Highlights Today Top 10 News 27082024 | Sakshi
Sakshi News home page

Today Highlights: టుడే టాప్‌-10 న్యూస్‌

Published Tue, Aug 27 2024 7:22 PM | Last Updated on Tue, Aug 27 2024 8:25 PM

Today Highlights Today Top 10 News 27082024

1.ప్రజారోగ్యానికి చంద్రబాబు సర్కారు ఉరితాడు: వైఎస్‌ జగన్‌
ఏపీలో ప్రజారోగ్య రంగానికి చంద్రబాబు సర్కార్‌ ఉరితాడు బిగుస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

2. లిక్కర్‌ కేసు: కవితకు బెయిల్‌ మంజూరు
ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. సుప్రీం కోర్టులో ఆమెకు బెయిల్‌ మంజూరు అయ్యింది.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

3. జన్వాడ ఫాంహౌస్‌పై హైడ్రా నజర్‌
జన్వాడ ఫాంహౌస్‌ను ఇరిగేషన్‌ అధికారులు పరిశీలించారు. చట్టవిరుద్ధంగా ఫాంహౌస్‌ నిర్మాణం ఉందని ఆరోపణలు ఉన్నాయి. 
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

4. ఈనాడు తప్పుడు రాతలు: సజ్జల వార్నింగ్‌
ఈనాడు’ తప్పుడు రాతలను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. 
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

5. లక్నో కెప్టెన్సీకి రాహుల్‌ గుడ్‌ బై! రేసులో ఆ ఇద్దరు..!
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్‌ వచ్చే అవకాశం ఉంది. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ స్థానంలో..
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

6. మార్చి నాటికి భారత్‌లో 6 లక్షల ఉద్యోగాలు: యాపిల్‌
కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కకు మించిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ తరుణంలో యాపిల్ కంపెనీ ఓ శుభవార్త చెప్పింది.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

7. కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత..
పశ్చిమబెంగాల్‌ రాజధాని కోలకత్తాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు మరింత..
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

8. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది!
టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై..
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

9. వాష్టింగ్టన్‌ ఎయిర్‌పోర్ట్‌పై సైబర్‌ దాడి
ప్రపంచంలో ఇటీవలి కాలంలో సైబర్‌ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది.
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

10.కవిత బెయిల్‌పై బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై ఎక్స్‌ వేదికగా పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది.  కవిత బెయిల్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement