కర్నాటక: రెండు ఏనుగులు తలపడ్డాయి. తొండంతో ఒకదానిపైకి మరొకటి కలబడ్డాయి. నువ్వా నేనా అన్నట్టుగా పోరాటం చేశాయి. రెండు ఏనుగులు పోటాపోటీగా ఘీంకరిస్తూ గొడవకి దిగితే అక్కడున్న ఫారెస్ట్ సిబ్బంది ఆందోళనతో అటు ఇటు పరుగులు పెట్టారు. ఇంతకీ ఈ ఏనుగుల యుద్ధం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది.
సత్యమంగళం అడవులతో పాటు పశ్చిమ కనుమలకు నెలవైన కర్నాటకలో ఏనుగులు సంఖ్య ఎక్కువ.అప్పుడప్పుడు అడవుల్లోంచి ఏనుగులు గ్రామాలపైకి దండెత్తుతాయి. వాటిని తిరిగి అడవుల్లోకి పంపే పనిని శిక్షణ పొందిన ఏనుగులు తీసుకుంటాయి. ఈ క్రమంలో రెండు ఏనుగులు తలపడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రెండు ఏనుగులు కొట్టుకోవడం వల్ల బలహీనంగా ఏనుగు గాయాలపాలవుతుందని... పోరాడే పద్దతికి బదులు మరో ప్రత్యామ్నాయం చూడలంటున్నారు జంతు ప్రేమికులు.
Kumki elephants are trained captive elephants traditionally used for capturing conflict wild elephants. Karnataka Forest Department officials and their Mahauts have age old expertise in handing such conflict situations. pic.twitter.com/FWV4ATS6NN
— Ramesh Pandey (@rameshpandeyifs) June 11, 2021
చదవండి : Cheetahs: చీతా.. పునరాగమనం
Comments
Please login to add a commentAdd a comment