వైరల్‌: బెల్లీ స్టైల్లో ‘మనికే మాగే హితే’ డ్యాన్స్‌.. వావ్‌ అనాల్సిందే! | Viral Video Of Woman Performs Belly Dance On Manike Mage Hithe | Sakshi
Sakshi News home page

Viral Video: బెల్లీ స్టైల్లో ‘మనికే మాగే హితే’ డ్యాన్స్‌.. చూసి తీరాల్సిందే!

Published Tue, Oct 26 2021 12:57 PM | Last Updated on Tue, Oct 26 2021 2:16 PM

Viral Video Of Woman Performs Belly Dance On Manike Mage Hithe - Sakshi

Woman Performs Belly Dance On Manike Mage Hithe: ‘మనికే  మాగే హితే’ ఈ పదాలు ఎవరు విన్న పాటను ఇట్టే గుర్తుపట్టేస్తారు. శ్రీలంక గాయని యొహాని డి సిల్వా కొన్ని నెలల క్రితం యూట్యూబ్‌లో సింహళ పాట మానికే మాగే హితేను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటర్నెంట్‌లో ఎక్కడ చూసిన ఈ పాటే హల్‌చల్‌ చేస్తోంది. బిగ్ బీ మొదలు మాధురి దీక్షిత్, టైగర్ ష్రాఫ్, మరెందరో సెలెబ్రిటీలు ఈ పాటపై ప్రశంసలు కురింపించారు. ఇక సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇన్‌స్టాలో రీల్స్‌తో ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. 
చదవండి: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న ‘మాణికే మాగే హితే’, ఎవరీ అమ్మాయి

ఈ పాటపై బోలెడు మంది డ్యాన్స్ చేస్తున్న వీడియోలు చాలానే చూశాం. అలాంటి వీడియోల్లో ఒక వీడియా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. తాజాగా ఓ యువతి మనికే మాగే హితే పాటకు వినూత్నంగా బెల్లి డ్యాన్స్‌ చేసింది. అచ్చమైన బెల్లి స్టెప్పులతో అద్భుతంగా వయ్యారాలు పోతూ చేసిన డ్యాన్స్‌ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. యువతి బెల్లీ డ్యాన్స్‌కు ఫిధా అయిన నెటిజనులు అద్భుతం, వావ్‌ సూపర్‌ అంటూ కామెంట్స్‌చేస్తున్నారు. అయితే వీడియోలో కనిపించిన యువతి రక్షా పన్సనాని. ఆమె ప్రొఫెషనల్‌ బెల్లీ డ్యాన్సర్‌. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో అనేక బెల్లీ డ్యాన్స్‌కు చెందిన వీడియోలు ఉన్నాయి.
చదవండి: వైరల్‌: పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ బొక్కబోర్లా పడ్డ వధూవరులు.. 
చదవండి: హ్యాపీ ఫ్రేమ్స్‌: వెడ్డింగ్‌ హాల్‌కు వెళుతూ వెరీ క్యూట్‌ డ్యాన్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement