ఫీజు రాయితీ పొందాలి
భైంసాటౌన్: ఈ నెలాఖరులోపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చె ల్లించి 25శాతం రాయితీ పొందాలని మున్సిపల్ క మిషనర్ రాజేశ్‌కుమార్ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో దరఖాస్తుదారులు, రియల్టర్ల కు ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పట్టణంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం 6,288 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ రూపంలో రూ.2కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా యం రావాల్సి ఉందని వెల్లడించారు. బుధవారం 30మంది ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించగా, రూ.2.66 లక్షలు ఫీజు రూపంలో వచ్చినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment