నూతన భవనం అందుబాటులోకి తేవాలి
●
ఖానాపూర్ మండలం బాదన్‌కుర్తి గ్రామంలో ఎంపీ యూపీఎస్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. భవనం పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో విద్యార్థులను తల్లిదండ్రులు బడి మాన్పిస్తున్నారు. గతేడాది పాఠశాలలో 117 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది కేవలం 34 మందికి పరిమితమైంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల మరో భవనంలో బాత్‌రూంలు, కిచెన్, ప్రహరీ నిర్మాణాలు వెంటనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలి. – బాదన్‌కుర్తి, గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment