మహిళలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి..
నిజామాబాద్ నాగారం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికి శుభాకాంక్షలు. నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండడమే కాకుండా వారి వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహిళలందరూ రక్తహీనత, థైరాయిడ్, గుండె జబ్బులు, మధుమేహంతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ కోసం ముందస్తు ఆరోగ్య పరీక్షల్ని చేసుకోవాలి.
– రాజశ్రీ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి
హక్కులు, అవకాశాల కోసం పాటుపడదాం
సీ్త్ర హక్కులను, అవకాశాలను గుర్తిస్తూ, లింగ అసమానతను తొలగి స్తూ తోటి ఆడవారి అభివృద్ధి కోసం పాటుపడాలి. అడ్డంకులను అధిగమించి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. అలాగే జిల్లాలో సంతానం లేక బాధపడుతున్నవారికి ఫెర్టిలిటీ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
–అర్చన,ఫెర్టిలిటీ వైద్యురాలు, పినాకిల్ ఆస్పత్రి
మహిళలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి..
Comments
Please login to add a commentAdd a comment