యశోదలో నోటి క్యాన్సర్‌కు సర్జరీ
నిజామాబాద్‌నాగారం: హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో జిల్లాకు చెందిన మధుకు నోటి క్యానర్సర్‌కు సర్జరీ చేసినట్లు స్థానిక ఆస్పత్రి ఆంకాలజిస్టు సీనియర్ సర్జికల్ సోమ శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం నగరంలోని యశోద ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మధు లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారని తగు జాగ్ర త్తలు తీసుకుంటే నయమవుతుందని అన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ నర్సింహారెడ్డి, శ్రీరాం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంక్ ఉద్యోగుల నిరసన
నిజామాబాద్‌రూరల్: బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పనిదినాలు కల్పించాలని కోరు తూ ఎస్‌బీఐ ఉద్యోగులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎస్‌బీఐ డీజీఎస్ ఎంవీ రమేశ్, గురునాథ్, ప్రమోద్‌కుమార్, శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment