ప్రతి శుక్రవారం ఉచిత ఓపీ
నిజామాబాద్‌నాగారం: పేద రోగులకు ప్రతి శుక్రవారం ఉచిత వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బండారి విజయలక్ష్మి. వైద్యం పరంగా పేదలు పడుతున్న కష్టాని గుర్తించిన ఆమె 2018 నుంచి తన ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా రోగులతో పాటు వారి వెంట వచ్చే సహాయకులకు, బంధువులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ప్రతి శుక్రవారం 120 నుంచి 150మంది వరకు రోగులు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment