సిరికొండ: బీజేపీ మండల నూతన కార్యవర్గాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతకుంట రామస్వామి, జిల్లా నాయకుడు అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసినట్లు మండల అధ్యక్షుడు గుర్రపు సంజీవ్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శులుగా బాపురావు, రాజేందర్, ఉపాధ్యక్షులుగా గంగామురళి, కార్తీక్, దేశ్యనాయక్, సురేశ్, కార్యదర్శులుగా పోతుగంటి సతీశ్, గంగాధర్, జింక రాజేందర్, సుమన్, అధికార ప్రతినిధిగా యెన్నం రంజిత్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా కళ్యాణ్‌గౌడ్, శ్రీనివాస్, గంగాధర్, కాశీరాం, గంగారెడ్డియాదవ్, ప్రేమ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడిగా సండ్ర శంకర్, ప్రధాన కార్యదర్శిగా ఒడ్డెన్న, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడిగా గోవింద్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ప్రభాకర్, యువ మోర్చా మండల అధ్యక్షుడిగా మధు, ప్రధాన కార్యదర్శులుగా విష్ణు, దాసు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా నవీన్, ప్రధాన కార్యదర్శిగా ఒడ్డెం భాస్కర్, ఉపాధ్యక్షులుగా బాలయ్య, రాజేశ్వర్‌ను నియమించినట్లు మండల అధ్యక్షుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment