సావిత్రిబాయి పూలేకు ఘన నివాళి
నిజామాబాద్ నాగారం: నగరంలోని మాల మహా నాడు జిల్లా కార్యాలయంలో సోమవారం సావిత్రిబాయిపూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పూలే చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్‌కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్, నాయకులు చంద్రశేఖర్, విజయ, ప్రభంజన్, రాజు, సంతోష్, సునీత, లావణ్య, మంజుల, పుష్ప, గంగవ్వ, రమ్య, విమల పాల్గొన్నారు.
సిరికొండ: మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో సావిత్రిబాయిపూలే వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి ప్రిన్సిపాల్ నర్సయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలేకు ఘన నివాళి
Comments
Please login to add a commentAdd a comment