విద్యుత్‌ను పొదుపుగా వాడాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ను పొదుపుగా వాడాలి

Published Tue, Mar 11 2025 1:27 AM | Last Updated on Tue, Mar 11 2025 1:26 AM

విద్యుత్‌ను పొదుపుగా వాడాలి

విద్యుత్‌ను పొదుపుగా వాడాలి

ఎడపల్లి(బోధన్‌): వేసవిలో డిమాండ్‌ దృష్ట్యా వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని బోధన్‌ డీఈ ముక్తార్‌ కోరారు. మండలంలోని ఠాణాకలాన్‌ గ్రామంలో సోమవారం విద్యుత్‌ వినియోగ దారులకు, రైతులకు విద్యుత్‌ ఆదాపై అవగాహన కల్పించడానికి పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్‌ శాఖ ఏడీఈ ప్రభాకర్‌, సిబ్బందితో కలిసి ఆయన గ్రామంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈ కిశోర్‌ రెడ్డి, సిబ్బంది శంకర్‌ నాయక్‌, గంగయ్య, హైమద్‌ పాష, గజానంద్‌, అశోక్‌, శంకర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement