
బాలికలదే హవా..
పదిలోనూ
సంవత్సరం పరీక్షరాసినవారు ఉత్తీర్ణులైనవారు ఉత్తీర్ణత శాతం
2021-22 22,243 20,651 92.84
2022-23 21,592 18,810 87.12
2023-24 21,588 20,486 93.72
2024-25 22,694 21,928 96.62
బాలికలు 97.26 శాతం, బాలురు 95.99 శాతం ఉత్తీర్ణత
● జిల్లా వ్యాప్తంగా 96.62 శాతం ఉత్తీర్ణత
● రాష్ట్రంలో 16వ స్థానం
● 336 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వందశాతం పాస్
● ప్రైవేట్‌లోనూ ఫలితాల జోరు
యాజమాన్యాల వారీగా ఉత్తీర్ణత వివరాలు