నాట్స్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ | COVID VACCINATION DRIVE IN Edison By NATS | Sakshi
Sakshi News home page

నాట్స్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌

Published Tue, Nov 16 2021 4:38 PM | Last Updated on Tue, Nov 16 2021 4:44 PM

COVID VACCINATION DRIVE IN Edison By NATS - Sakshi

నార్త్‌ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో కోవిడ్‌ టీకా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2021 నవంబరు 20 శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు అందిస్తున్నారు. సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్‌, ఎడిసన్‌, న్యూజెన్సీ, వుడ్‌లైన్‌ ఫార్మసీ, 18 థ్రోక్‌మార్టిన్‌లైన్‌, ఓల్డ్‌ బ్రిడ్జ్‌, న్యూజెర్సీ లోకేషన్లలో ఈ వ్యాక్సినేషన్‌ చేపడుతున్నారు.

ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో 7 నుంచి 11 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్లు. పెద్ద వాళ్లకి వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ అందిస్తామని నాట్స్‌ ప్రతినిధులు శ్రీధర్‌ అప్పసాని విజయ శేఖర్‌ అన్నేలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement