అమెరికా విస్కాన్సిన్‌ స్టేట్‌లో ఘనంగా గణేష్‌ ఉత్సవాలు | Ganesha immersion in US state of Wisconsin 2024 By Telugu Community | Sakshi
Sakshi News home page

అమెరికా విస్కాన్సిన్‌ స్టేట్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్‌ ఉత్సవాలు

Published Mon, Sep 9 2024 9:22 PM | Last Updated on Mon, Sep 9 2024 9:22 PM

Ganesha immersion in US state of Wisconsin 2024 By Telugu Community

మాడిసన్‌: విదేశాల్లో గణనాథుడి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్టం విస్కాన్సిన్‌ స్టేట్‌లోని సన్ ప్రైరీలో తెలుగు వాళ్లంతా కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించి.. సోమవారం అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అభిషేక్ సింధుజ, సంతోష్ ప్రణయ, ప్రసాద్ రమ్య, క్రాంతి కవిత, సంతోష్ ఉష తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement